ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడండి: కమిషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 10:46 AM

గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న టౌన్ ప్లానిం గ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని 16వ సచివాలయ పరిధిలో కార్మికులు చేస్తున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ శేషన్న పరిశీలించారు. అదేవిధంగా ఆ వార్డులో మున్సిపల్ స్థలాన్ని అక్రమించినది గుర్తించి వాటి ని తొలగించాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సూచించారు. పట్టణంలో ఎక్కడ ఆక్రమణలు జరిగిన వాటిని తొలగించాలని ఆదేశించారు. ఆయ నతో పాటు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మురళి, శానిటరీ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్ రెడ్డి, సచివాలయ కార్యదర్శి ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com