ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజంపేటలో బుధవారం సాయుధ దళాల పతాక దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యన్. సి. సి. విభాగం కో ఆర్డినేటర్ మేజర్ విజయ భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. పురుషోత్తమ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికుల త్యాగాలను కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa