మిర్చి క్రయ విక్రయాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఎగుమతులు మందగించడం, కొన్ని రకాల ధరలు తగ్గుతుండడంతో రైతులు అమ్మకాలకు ముందుకు రావడం లేదు. ట్రేడర్లు కూడా కొనుగోలుకి ఆసక్తి కనపరచ లేదు. బుధవారం రైతులు 20, 974 బస్తాలు యార్డుకు తరలించారు. ఈ నామ్ ద్వారా గత నిల్వలు కలుపుకొని 20, 595 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 11, 666 బస్తాలు నిల్వ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa