గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూపాద్ భయానీ బీజేపీలో చేరనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విశాఖదార్ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూపద్ భయానీ ఆప్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.