1962 చైనా అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 1962లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని అన్నారు. మోడీ పాలనలో ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించలేకపోయిందన్నారు. చైనా రాయబారుల నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లో ఆ డబ్బులను ఖర్చు చేశారని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.