నెల్లూరు నుంచి విజయవాడకు త్రీ స్టార్ బస్ సర్వీస్ లను నడపనున్నట్లు ఆర్టీసీ నెల్లూరు ప్రధాన బస్టాండ్ డీఎం మురళి తెలిపారు. సర్వీసులను బుధవారం నుంచి నడుస్తాయని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6, 9, 11 గంటలకు మధ్యాహ్నం 1: 30 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఈ త్రీ స్టార్ బస్సులు బయలుదేరుతాయన్నారు. ఇవి కావలి, ఒంగోలు, గుంటూరులో మాత్రమే ఆగుతాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa