ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా బుధవారం బ్రహ్మంగారి మఠం టౌన్ లో వైసిపి నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ వీరనారాయణరెడ్డి, జడ్పిటిసి రామ్ గోవింద్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.