గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు దువ్వూరు మండలంలోని చల్లబసాయపల్లే పంచాయితి లోని మనేరాంపల్లే గ్రామంలో మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి పాల్గొనడం జరుగుతుందని ఎంపీపీ కానాల జయ చంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కావున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పత్రికా ప్రతినిధులు, సంభందిత శాఖల అధికారులు తప్పకుండా పాల్గొనాలని కోరారు.