శ్రీ సత్యసాయిజిల్లా రోద్దం మండలం లోని కోగిరి, శ్యాపురం గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు ప్రభుత్వ భూములలో సాగులో ఉన్నాం అని, వెంటనే తమకు పట్టాలివ్వాలని మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు రైతులు, సిపియం నాయకులు. తాము ఎంతో కష్టపడి ప్రభుత్వ భూములు సాగు చేస్తునామని, మాకు ఆ భూములే జీవనాధారం అని, ఐతే తమకు ఇంత వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్థం చేసారు. సబ్ కలెక్టర్ కార్తిక్ మాట్లాడుతు మీ భూములకు లంచాలు తీసుకున్నా వారెవరు అని విచారణ జరుపుతామని, థర్డ్ పార్టీ కమీటీ వెస్థాం అని, తానే స్వయంగ భూములు పరిశీలీస్తామన్నారు.