కరోనా పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేసింది. చైనా, జపాన్, హాంకాంగ్, థాయిలాండ్, సౌత్ కొరియా, సింగపూర్ దేశాల నుంచి వచ్చే వారికి జనవరి 1 నుంచి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయనున్నారు. రిపోర్టులను ఖచ్చితంగా ఎయిర్ సువిదలో అప్ లోడ్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa