జగన్ అరాచక పాలన నుంచి విముక్తి కలగాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్ర బాబునాయుడును సీఎంను చేయాలని ప్రజలను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు. వెంటూరులో నిర్వ హించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పా టుచేసి నిధులు ఇవ్వకుండా కేవలం ఉత్సవ విగ్రహాలుగా తయారు చేశారని వేగుళ్ల ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దేవళ్ల వెంకటరావు, కొప్పిశెట్టి మాధవ రావు, రిమ్మలపూడి వేణుగోపాలదొర, చిరట్ల అప్పారావు, కాదా ప్రభాకరరావు, సబ్బెళ్ల వెంకన్నబాబు, మేడిశెట్టి సత్యనారా యణ, పెంకే శ్రీనివాస్, పాలచర్ల శీరిష్, చీకట్ల వేంకటేశ్వర రావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాచవరా నికి చెందిన తాడి శేషారత్నం, యండ్ల వీర్రాజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వేగుళ్ల గురువారం పరామర్శించారు.