ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖను రాష్ట్రంగా ప్రకటించాలి: మంత్రి ధర్మాన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 10:25 AM

విశాఖపట్నాన్ని రాజధాని చేయాల్సిందేనని, లేకపోతే ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో ఆదాయం మొత్తం ఖర్చుపెట్టి హైదరాబాద్ ను అభివృద్ధి చేసి, విభజన తర్వాత విడిచిపెట్టి వచ్చామని అన్నారు. ఇదే పొరపాటు మళ్లీ చేస్తే ఈ ప్రాంతం మరో 70 ఏళ్లు వెనకబాటుతో ఉండాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మతిభ్రమించి బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నగరమని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com