ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు

business |  Suryaa Desk  | Published : Mon, Jan 09, 2023, 10:05 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల అండతో లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 461 పాయింట్ల లాభంతో 60,361 వద్ద, నిఫ్టీ142 పాయింట్లు లాభపడి 18,001 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.33 వద్ద ట్రేడవుతోంది. టైటన్‌, ICICI బ్యాంక్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, TCS, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com