ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ

national |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 01:47 PM

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకు గన్ లైసెన్స్ జారీ చేశారు. ఏకధాటిగా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, 2022, మే 26న ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com