భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు, వీధుల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించి. పాత వస్తువులను అందులో వేశారు. కీడు తొలగిపోవాలని కోరుకున్నారు. మంటల చుట్టూ తిరుగుతూ. ఆటపాటలతో సందడి చేశారు. అచ్చుతాపురం మండలల్లో శనివారం కైట్స్ కాలేజీ కరెస్పాండెంట్ చిరంజీవి పిల్లలు భోగి వేడుకలో పాలుగోన్నారు. ప్రజలు భోగి మంటలు వేసి సందడి చేశారు.