ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇళ్ల రుణాలతో పాటు కారు లోన్లు, పర్సనల్ లోన్లపై మరికొంత కాలం వడ్డీరేట్లు పెరుగుతాయని తేల్చి చెప్పేశారు. రుణాలపై తక్షణం రిలీఫ్ లభించకపోవచ్చునని సంకేతాలిచ్చారు. ఒకవేళ ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇలాగే కొనసాగితే సుదీర్ఘ కాలం వివిధ రుణాలపై వడ్డీరేట్లు ఎక్కువగానే ఉంటాయన్నారు. వస్తువుల సరఫరాలో సమస్యలు పరిష్కారమైతే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa