ప్రస్తుతం మానసిక ఒత్తిడి కారణంగా చాలా మంది తలనొప్పితో బాధపడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలతో నొప్పిని అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. చెర్రీస్ తినడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం రిజల్ట్ ఉంటుంది. ఎక్కువ పని చేసినప్పుడు తలనొప్పి వస్తే రెండు చెర్రీలను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి మిశ్రమంలో రెండు చుక్కల నీళ్ళు కలిపి తలకు పట్టిస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.