ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు

Life style |  Suryaa Desk  | Published : Mon, Jan 16, 2023, 10:28 PM

టమాటా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అంతే రుచిగా ఉంటుంది. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టొమాటోలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే పరగడుపున ఎండుమిరియాల పొడి కలిపిన టమోటాలు తింటే శరీరంలోని నులిపురుగులు నశిస్తాయి. గుండె జబ్బులతో బాధపడేవారు టొమాటో లేదా దాని రసాన్ని తీసుకుంటే, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com