కాలీఫ్లవర్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కాలీఫ్లవర్ గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి మంచిది. శరీర బరువును కూడా తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యవంతంగా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను నిర్మిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కాలీఫ్లవర్‌లో విటమిన్ కె మరియు కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. కాలీఫ్లవర్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.