ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజితో ఆ సమస్యకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jan 19, 2023, 11:37 PM

గంజిలో ఉండే విటమిన్ బి, ఇ మరియు సి జుట్టుకు పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక కప్పు గవ్వ, ఒక చెంచా నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే మొటిమలు దృఢంగా మారుతాయి. గంజిలో కాస్త మజ్జిగ కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు బలపడుతుంది. కప్పు గంజిలో కాస్త నిమ్మరసం, చెంచా పెరుగు కలిపితే జుట్టు మెరుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com