ఓ వ్యక్తిని ఓ యువకుడు నడిరోడ్డుపై జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని హనుమంత్ విహార్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఇద్దరు వ్యక్తులు బంధువులని, తమ ఇంట్లో సమస్య ఉందని చెప్పారని పోలీసులు తెలిపారు. దీనిపై చట్టపరమైన చర్యలు అక్కర్లేదని ఇద్దరూ చెప్పారని, 151 సీఆర్పీసీ కింద చలాన్ వేయబడిందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa