ఇటీవల చత్తీస్‌గఢ్, దర్గ్ ప్రాంతంలో బైకుపై ఓ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించింది. యువకుడు బైక్ నడుపుతుండగా, అమ్మాయి ఎదురుగా కూర్చుని విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఈ వీడియో నెట్టింట వైరలవటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్‌తోపాటు, జంటను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వీడియోలో కనిపించిన బైక్ ఉత్తర ప్రదేశ్‌లో చోరీకి గురైంది. దీన్ని ఆ వ్యక్తి రూ.9,000కే కొని వాడుతున్నాడట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa