ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయాన్నే తులసి ఆకుల తింటే ప్రయోజనాలివే!

Life style |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 11:59 AM

తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకులు తినడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయని పేర్కొంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే కొలెస్ట్రాల్, బీపీ తగ్గడం సహా, మలబద్దకం, ఉదర సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు తొలగుతాయని సూచిస్తున్నారు. తులసితో చర్మం కూడా కాంతివంతంగా మారుతుందంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com