ముందుగా https://voterportal.eci.gov.in/ వెబ్ సైట్ కి వెళ్లాలి. 'సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్' అనే విభాగంపై క్లిక్ చేసి మీ ఫోటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను ఎంటర్ చేయాలి. అప్పుడు లిస్ట్ లో మీ పేరుందో లేదో చూపిస్తుంది. ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది, సీరియల్ నెంబర్ ఎంత వంటి వివరాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ మీ ఫోటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య తెలియకపోతే 'అడ్వాన్స్ సెర్చ్' విభాగంలోకి వెళ్లాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa