బెండకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే, బెండకాయలో క్యాన్సర్ నిరోధక కారకాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడమే కాకుండా మీ గుండెను ఫిట్‌గా ఉంచుతుంది.