భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి థియేటర్ వెనుక చిట్టీవలస గ్రామం వేలంపేటలో వానపల్లి సతీష్ వయస్సు 39 తన ఇద్దరు కూతుళ్లు మద్యం మత్తులో హేరైన్ తాగి ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించినట్టు భీమిలి పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై వానపల్లి సతీష్ అన్న వానపల్లి నరేంద్ర వయస్సు 42 ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భీమిలి ఎ ఎస్ ఐ రామం కేసు దర్యాప్తు చేస్తున్నట్టు భీమిలి పోలీసులు తెలిపారు.