శనివారం రథసప్తమి సందర్భముగా బంగారు కాంతులతో ఉదయించే సూర్యుడు, రథసప్తమి అనే తెలుగు అక్షరాలను సుమారు ఒక సెంటీమీటర్ ఎత్తు ఒక సెంటీమీటర్ వెడల్పుతో పలుచటి బంగారపు రేకుపైన సుమరు (0. 100) మిల్లీ గ్రాముల బంగారాన్ని ఉపయోగించు రథసప్తమి లోగో ని తయారుచేసినారు. పలాస మున్సిపాలిటీ కాశీబుగ్గ 21 వ వార్డ్ అవతార్ మెహెర్ నగర్ లో నివాసం ఉంటున్న కొత్తపల్లి రమేష్ ఆచారి ఈ సూక్ష్మ కళాకాండమును శుక్రవారము తయారు చేశారు.