లోకేష్ యాత్ర ఒక భఫూన్ యాత్ర అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విజయవాడ రాజరాజేశ్వరి పేటలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఒక భాఫున్ మరియు పులకేష్ అని నామకరణం చేశారు. పాదయాత్ర చేసిన మోకాళ్ళ యాత్ర చేసిన లాభం లేదన్నారు. ఇల్లు ఇస్తాను అని చెప్పి గతంలో చంద్రబాబు ప్రజలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. ఇల్లు ఇచ్చాను అని గాలిలొ నంబర్స్ ఇచ్చాడన్నారు. లోకేష్ ముర్కుడు పనికిరానివాడన్నారు. టిడ్కో ఇల్లు ఇస్తాను అని చెప్పి డబ్బులు మిగేసింది లోకేష్ కాదా అని ప్రశ్నించారు. నారా లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడని ప్రశ్నించారు. ఆయన చవట దద్దమ్మ అని అన్నారు.