గోరంట్ల పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు మంగళవారం ద్విచక్ర వాహనాలు వేలం నిర్వహి జరుగుతుందని సి ఐ ఎం. సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ వివిధ కేసులలో పట్టుబడ్డ 51 ద్విచక్ర వాహనాలను పై అధికారుల ఆదేశాల మేరకు నిర్ణయించిన ధరతో సెబ్ సిఐ ఆధ్వర్యంలో వేలం నిర్వహించడం జరుగుతుందని వేలం పాటకు పాల్గొనేవారు డిపాజిట్ 3000 రూపాయలు కట్టి ఉదయం 10 గంటలకు ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తీసుకొని రావాలని, అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించవలెనని గోరంట్ల సిఐ ఎం. సుబ్బరాయుడు తెలిపారు.