నేడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనిలో భాగంగా దాదాపు 35 ప్రొడక్టులపై కస్టమ్ డ్యూటీ పెంచొచ్చని సమాచారం. ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్, హైఎండ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, జువెలరీ, ప్లాస్టిక్ గూడ్స్, హై గ్లాస్ పేపర్, విటమిన్స్ సహా పలు ఇతర వాటిపై సుంకాలు పెరగొచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వేటి వేటి పైన దిగుమతి సుంకాలను పెంచాలనే లిస్ట్‌ను తయారు చేసిందని తెలుస్తోంది.