ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపిన 'E20 ఫ్యూయెల్' 84 అవుట్ లెట్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆసియాలోనే అతిపెద్ద హెలికాఫ్టర్ ఉత్పత్తి కేంద్రమైన తుమకూరులోని HAL ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు.