ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సజ్జలతో ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 03:28 PM

సజ్జలతో వండిన ఆహారం తీసుకుంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సజ్జల్లో ఉండే ఫైటో కెమికల్ రక్తనాళాల్లో కొవ్వును పేరుకుపోనివ్వదు. ఒకవేళ పేరుకుపోయినా కూడా దానిని బయటికి పంపించేందుకు సహకరిస్తుంది. సజ్జల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తుంది. సజ్జల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణం ఉంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com