ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడుదొడుకులతో ప్రారంభమైన దేశీయ సూచీలు

business |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 01:04 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని ఒడుదొడుకులతో ప్రారంభించాయి. కాసేపటికే స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్‌‌1.45 పాయింట్ల నష్టంతో 61001 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 17921 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.66 వద్ద కొనసాగుతోంది. ఐషర్‌ మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, ITC, అల్ట్రాటెక్ సిమెంట్‌, డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com