ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడు దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 03:57 PM

నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్రతీరంలో సోమవారం సముద్ర స్నానాలు చేసేందుకు వెళ్లిన యువకుల్లో ఒక యువకుడు కడలి కెరటాల ఉధృతికి గురై మృతి చెందాడు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా శివరాత్రి అమావాస్య రోజున రాజయ్యపేట తీరంలో ఈ విషాద సంఘటన ఎదురయింది. సముద్రంలో గల్లంతయిన యువకుడిని పలువురు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com