చిలకలూరిపేట పట్టణంలోని 20వ వార్డు నుండి 38వ వార్డుల వరకు ఉన్న సచివాలయ కన్వీనర్లు , గృహ సారధులు, వాలంటీర్లతో వైద్య, ఆరోగ్య శాఖమంత్రి విడదల రజిని, నియోజకవర్గ పరిశీలకులు రాతంశెట్టి రామాంజనేయులు పాల్గొన్నారు. మంత్రి రజిని మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైసీపీ గెలుపే లక్ష్యంగా సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, వాలంటీర్లు పనిచేయాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa