అదానీ గ్రూప్ పై వికీపీడియా సంచలన ఆరోపణలు చేసింది. వికీపీడియాలో గౌతమ్ అదానీ, ఆయన ఫ్యామిలీ, గ్రూప్ కంపెనీల సమాచారాన్ని మానిప్యులేట్ చేశారని ఆరోపించింది. కొంతమంది అదానీ గ్రూప్ ఉద్యోగులు, పెయిడ్ ఎడిటర్లు ఈ పని చేసినట్లు ప్రకటించింది. వారిపై 9 ఆర్టికిల్స్ ఉంటే, వాటిని రివైజ్ చేశారని, తమ ఫిలాసఫీ నాన్ న్యూట్రల్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని వికీపీడియా స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa