ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రరాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బతీయాలని అసత్య కథనాలు చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 05:32 PM

పారిశ్రామిక సదస్సు విజయవంతం కాకూడదని, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనే కుట్రతో  పిచ్చి వార్తలు, చెత్త వార్తలు ప్రచురిస్తున్నారని, దిగజారుడు రాతలతో ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. తప్పుడు కథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న పత్రిక అంటూ  మీడియా సమావేశంలోనే మంత్రి గుడివాడ అమర్‌ ఒక పత్రికను చించివేశారు. ఆ పత్రికను టిష్యూ పేపర్‌ కింద వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com