ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నూనెలతో జుట్టు సమస్యలకు చెక్

Life style |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2023, 12:54 PM

బాదం, అవకాడో, ఆర్గాన్ వంటి నూనెలతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బాదం నూనెలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ విటమిన్, ప్రోటీన్లు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. జుట్టు రాలే సమస్యను పోగొడతాయి. అవకాడో నూనెలో కొవ్వు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ నూనె మాడును ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఆర్గాన్ నూనెకు కొబ్బరి నూనె కలిపి తలకు రాస్తే జుట్టు పొడారడం తగ్గుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com