గుంటూరు జిల్లా, తెనాలి మండలంనకు మూడో విడత "వైయస్సార్ రైతు భరోసా"మరియు 2022 సంవత్సరం మాండూస్ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవన రైతులకు "ఇన్ ఫుట్ సబ్సిడీ పరిహారం" అందించుటకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిపాడ్ వద్ద పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలుకుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా చైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టినా మరియు వైఎస్ఆర్సీపీ తాడికొండ నియోజకవర్గం సమన్వయ కర్త కత్తెర సురేష్ కుమార్.