గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు సంవత్సరం పాటు కళ్ళజోళ్లు పంపిణీ చేసేందుకు సీల్డ్ టెండర్ల ద్వారా కొటేషన్ ఆహ్వానిస్తున్నట్లు అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 4న సాయంత్రం 5: 00 లోపు తమ స్టీల్ టెండర్లను సంబంధిత సంస్థకు అందజేయాలని, మార్చి 6న టెండర్లు తెరవడం జరుగుతుందని డీపీఎం తెలిపారు.