ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆ దేశ పోలీసులు ఓ భారతీయుడిని కాల్చి చంపారు. మృతుడు తమిళనాడుకు చెందిన 32 ఏళ్ల మహ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్‌గా గుర్తించారు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో దాడి చేసి, పోలీసులను బెదిరించడంతో అతనిని కాల్చిచంపినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa