ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 08:33 PM

స్టాక్ మార్కెట్లు ఎనిమిది రోజుల నష్టాలు తర్వాత ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 449 పాయింట్లు లాభపడి 59,411 వద్ద ముగిసింది. నిఫ్టీ 147 పాయింట్లు పుంజుకుని 17,451 వద్ద కొనసాగుతోంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.69%), యాక్సిస్ బ్యాంక్ (2.54%), టెక్ మహీంద్రా (2.30%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (2.20%), టిసిఎస్ (2.16%). బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.53%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-0.22%) నష్టపోయాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com