మార్చి నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పండగలను బట్టి సెలవులు ఉంటాయి. అన్ని రాష్ట్రాలకు 12 రోజులు సెలవులుండవు. మార్చి 3వ తేదీన చప్తార్ కుట్, మార్చి 5 ఆదివారం, మార్చి 7 హోళీ, మార్చి 8,9 తేదీల్లో వివిధ రాష్ట్రాల్లో హోళీ, మార్చి 11 శనివారం, మార్చి 12 ఆదివారం, మార్చి 19 ఆదివారం, మార్చి 22 ఉగాది, మార్చి 25 రెండో శనివారం, మార్చి 26 ఆదివారం, మార్చి 30 శ్రీరామనవమి. తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు సెలవులు.