ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మేం వస్తే ముస్లింలకు ఇస్లామిక్‌ బ్యాంక్‌'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 03:59 PM

టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లింకు ఆర్థికంగా అండగా ఉంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ముస్లింల కోసం ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ముస్లింలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మట్లాడారు. జగన్ పాలనలో ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేశారని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని ఆయన పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa