ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాజ్‌మహల్ వెనుక ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. రాత్రి వేళ వెన్నెల వెలుగుల్లో తాజ్‌మహల్‌ను వీక్షించడం నిజంగా ఒక గొప్ప అనుభవం. ఎందుకంటే రోజంతా ఒకేలా కనిపించే ఈ నిర్మాణం చంద్రుడి వెలుగుల్లో కొత్త రంగులను అద్దుకుంటుంది. అదే విధంగా కొన్ని సందర్భాల్లో సూర్యాస్తమయ సమయంలో కూడా తాజ్‌మహల్ రంగు విభిన్నంగా కనిపిస్తుంది.