హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించారని అనంతపురం మేయర్ వసీం తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకొనేవారు పాస్ పోర్ట్ మొదటి, చివరి పేజీలు, ఆధార్ కార్డు నకళ్లు, 4 పాస్పో టోలు, బ్యాంకు పాస్ పుస్తకం తదితర పత్రాలతో జిల్లా హజాసొసైటీల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉచి తంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించారని వివరించారు.