ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలం, బొద్దికూరపాడు గ్రామంలో తూర్పు రాయలసీమ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పెర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మీ 1 వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మూలంరెడ్డి అంజలి ప్రసాద్ రెడ్డి మరియు తాళ్లూరు మండల సచివాలయాల కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి గారు ఉపాధ్యాయులకు, గ్రాడ్యుయేట్ లకు విజ్ఞప్తి చేశారు.మార్చ్ 13 వ తేది జరగబోవుఎమ్మెల్సీ ఎన్నికల్లో పెర్న్నాటి శ్యామ్ ప్రసాద్ని అఖండ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ,కార్యకర్తలు, గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు.