నాదెండ్ల మండలం అప్పాపురం ఉమ్మడి పొలాల్లో సాగుచేసిన శనగ పంటను ఇద్దరు అన్నదమ్ములు సమాన భాగం పంపిణీ చేసుకున్నారు. బుధవారం వీరిలో ఒక రైతు ఆ పంటను దళారికి విక్రయించాడు. అతని కాటాలో వ్యత్యాసం కనిపించడంతో అనుమానం తలెత్తింది. దీంతో వేరేక చోట బరువు తనిఖీ చేశారు. క్వింటాకు 8 కిలోల వంతున అధికంగా తూకంలో దళారి మోసం చేసినట్లు తేలింది. అతని నిలదీయడంతో తప్పుకొని వ్యత్యాసం కింద డబ్బులు చెల్లించి జారుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa