ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను చంపుతానని నా భార్య బెదిరిస్తుంది.. రక్షించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 10:37 AM

నా భార్య కుటుంబ నుండి తనకు ప్రాణహాని ఉందని మంగళగిరి నగరానికి చెందిన మొప్పూరి చరణ్ కుమార్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మంగళగిరిలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో చరన్ మాట్లాడుతూ చెయ్యని తప్పుకు తాను ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తనకు తన కుటుంబానికి ప్రాణాహాని ఉందని తమకు ఏమైనా జరగితే సముద్రాల మమత, సముద్రాల వాణి, సముద్రాల కీర్తీ వీళ్ళ ముగ్గురిదే భాద్యత అని చెప్పారు. చేయని తప్పుకు నేను శిక్షని అనుభవిస్తున్నానని తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com