వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అయిన సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేసి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక శుభాకాంక్షలు రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకేపాటీ అనిల్ కుమార్ రెడ్డి , రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa